Alia Bhatt : ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. సీత పాత్ర నటించి అందరిని మెప్పించారు. తన అందం అభినయం అందరిని మంత్రముగ్దుల్ని చేసింది.
ఇక రణబీర్ కపూర్‌లు తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఇక అది అలా ఉంటే ఇటీవల ఆలియా సోషల్ మీడియాలో పేర్కోంటూ తాను ప్రెగ్నెంట్ అయ్యానని తెలియజేసింది, బేబీ త్వరలో వస్తోంది అంటూ రాసుకున్నారు. అది అలా ఉంటే తాజాగా ఆలియా హాట్ డ్రెస్సులతో ఫోజులిస్తూ ఇంస్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : రెడ్ హాట్ లో సెగలు పుట్టిస్తున్న రకుల్ ప్రీత్