Anupama Parameswaran : హాట్ గా బబ్లీ అందాలతో అనుపమ పరమేశ్వరన్ ఫోజులు

Anupama Parameswaran Looks : టాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది మళయాళం అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్. చిలిపి చిలిపి అందాలతో యూత్ ని ఆకట్టుకుంది అనుపమ.

తన అందం అభినయం అంతలా కుర్ర కారు గుండెలని కట్టి పడేశాయి. ‘అఆ’ సినిమాలోని ట్రెడిషనల్ లుక్‌లో నాగవల్లి పాత్ర గుర్తుకొస్తుంది.

‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్య లవర్‌గా తనదైన నటనతో మెప్పించింది అనుపమ పరమేశ్వరన్. తాజాగా కార్తికేయ – 2 18 పేజెస్ లో నటించి మెప్పించింది అనుపమ(Anupama Parameswaran Looks), ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా వుంటోంది. తాజాగా అనుపమ స్వాగ్ ఏంటో చూపించింది . బ్లాక్ శారీ లో బబ్లీ అందాలతో మేస్స్మరైజ్ చేసింది. ఆ పిక్స్ ఫాన్స్ కి తెగ నచ్చేసాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama ParameswaranTeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

TeluguISM - Anupama Parameswaran

Also Read : బ్లాక్ హాట్ లో కాక పుట్టిస్తున్న నభా నటేష్ అందాలు

Leave A Reply

Your Email Id will not be published!