AP Cabinet Meeting : కీలక అంశాలపై చర్చకు నేడే ఏపీ క్యాబినెట్ మీటింగ్
అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది...
AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP Cabinet Meeting Updates
అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఔట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రి పడకలను 100కు పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది.
Also Read : Hill Trains : సంక్రాంతి స్పెషల్ గా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కొండ రైళ్లు