AP Govt : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసిన ఎన్డీఏ సర్కార్

AP Govt - సెకండ్ జాబితాలో ఉన్నది వీరే..

AP Govt : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలైంది. శనివారం ఉదయం నామినేటెడ్ పదవుల సెకెండ్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల జాబితాలో బీసీలకు అగ్రతాంబూలం అందింది. అలాగే పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభించింది. గత ఎన్నికలలో సీట్లను త్యాగం చేసిన వారికీ ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది. టీడీపీ(TDP) నుంచి పట్టాభి , ఉండవల్లి శ్రీదేవి, జనసేన(Janasena) నుంచి చిల్లపల్లి‌ శ్రీనివాస్, కొత్తపల్లి సుబ్బారాయుడులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి.డూండీ రాకేష్‌ ఆర్యవైశ్య కార్పొరేషన్‌గా నియమితులయ్యారు. అలాగే బీజేపీ(BJP) నుంచి మట్టా ప్రసాద్‌కు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను కేటాయించింది. అలాగే గండి బాబ్జి, గొట్టిముక్కల రఘురామరాజు, ఆనం వెంకటరమణారెడ్డి, విజయకృష్ణ రంగారావు, కిడారి శ్రావణ్, చాగంటి కోటేశ్వరరావు‌లకు కూడా కార్పొరేషన్ పదవులు వరించాయి.

AP Govt – సెకండ్ జాబితాలో ఉన్నది వీరే..

1. మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి(TDP) ) – అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్

2. చాగంటి కోటేశ్వర్ రావు – అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్

3. కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టిడిపి(TDP)) – ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

4. మాల సురేంద్ర ( అనకాపల్లి – టిడిపి ) – ఏపీ గవర్న్ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

5. రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టిడిపి )- ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

6. పీవీజీ కుమార్ ( మాడుగుల – టిడిపి ) – ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

7. దేవేంద్రప్ప ( ఆదోని – టిడిపి ) – ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

8. ఆర్ సదాశివ ( తిరుపతి – టిడిపి )- ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

9. సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ(BJP) ) – ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

10. పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన ) – ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

11. కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు – టిడిపి ) – ఏపీ వాల్మీకి, బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

12. సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)- ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్

13. నరసింహ యాదవ్ ( తిరుపతి – టిడిపి ) – ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

14. చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన(Janasena)) – ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

15. వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టిడిపి )- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

16. గండి బాబ్జి ( పెందుర్తి – టిడిపి) – ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్

17. మంజులా రెడ్డి రెంటిచింతల – ( మాచర్ల – టిడిపి) – ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ

18. నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టిడిపి ) – ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు

19. జీవి రెడ్డి ( మార్కాపురం – టిడిపి ) – ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్

20 . మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టిడిపి ) – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్

21. తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టిడిపి) – ఏపీ కల్చరల్ కమిషన్

22. పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టిడిపి ) – ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

23. సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టిడిపి ) – ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

24. గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట – టిడిపి ) – ఏపీ గ్రంధాలయ పరిషద్

25. డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టిడిపి ) – ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

26. కేకే చౌదరి ( కోడూరు – టిడిపి ) – ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు

27. చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన ) – ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

28. ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టిడిపి ) – ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

29. మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టిడిపి ) – ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్

30. ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి ) – ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ

31. రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టిడిపి ) – ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ

32. సావల దేవదత్ (తిరువూరు – టిడిపి ) – ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ

33. రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టిడిపి ) – ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్

34. కావాలి గ్రీష్మ ( రాజాం – టిడిపి ) – ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్

35. దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ ) – ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్

36. సజ్జా హేమలతా ( చీరాల – టిడిపి ) – ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ

37 . గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టిడిపి ) – ఏపీ నాటక అకాడమీ

38. సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టిడిపి )- ఎన్టీఆర్ వైద్య సేవ

39. కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి ) – స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్

40 . స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టిడిపి ) – అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

41. టిసి . వరుణ్ – (అనంతపూర్ – జనసేన ) -అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

42. రూపానంద రెడ్డి ( కోడూరు – టిడిపి ) – అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

43. సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టిడిపి ) – బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

44. తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టిడిపి ) – బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

45. కే. హేమలత ( చిత్తూరు – టిడిపి ) – చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

46. తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన ) – కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

47. సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టిడిపి ) – కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

48. మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ(BJP) ) – మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

49. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి ) – నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

50. బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )- రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

51. కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )- శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

52. ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ ) – విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ

53. ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి) – ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్

54. డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి) – ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

55 . వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

56. కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన) – ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

57. ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టిడిపి ) – ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

58. డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన) – ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

59. కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టిడిపి ) – ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్

స్ట్రీస్బోర్డు

27.చిల్లపల్లిశ్రీనివాసరావు(జనసేన)-ఏపీమెడికల్సర్వీసెస్ఇన్ఫ్రాస్ట్రక్చర్డెవెలప్మెంట్కార్పొరేషన్

28.ప్రగడనాగేశ్వరరావు(యలమంచిలి-టిడిపి)-ఏపీరోడ్డెవెలప్మెంట్కార్పొరేషన్

29.మరెడ్డిశ్రీనివాసరెడ్డి(ఒంగోలు-టిడిపి)-ఏపీస్టేట్అగ్రికల్చర్మిషన్

30.ఆనంవెంకటరమణారెడ్డి(నెల్లూరురూరల్-టిడిపి)-ఏపీస్టేట్ఆక్వాకల్చర్డెవెలప్మెంట్అధారిటీ

31.రఘురామరాజుగొట్టిముక్కల(విజయవాడసెంట్రల్-టిడిపి)-ఏపీస్టేట్బిల్డింగ్అండ్అదర్కన్స్ట్రక్షన్వర్కర్స్అడ్వైజరీకమిటీ

32.సావలదేవదత్(తిరువూరు-టిడిపి)-ఏపీస్టేట్ఆర్గానిక్ప్రొడక్ట్స్సర్టిఫికేషన్అధారిటీ

33.రావివెంకటేశ్వరరావు(గుడివాడ-టిడిపి(TDP))-ఏపీస్టేట్వేర్హోసింగ్కార్పొరేషన్

34.కావాలిగ్రీష్మ(రాజాం-టిడిపి)-ఏపీఉమెన్స్కోపరేటివ్ఫైనాన్స్కార్పొరేషన్

35.దోన్నుదొర-టిడిపి(విజయనగరంజోన్),రెడ్డిఅప్పలనాయుడు-జనసేన(విజయవాడజోన్),సురేష్రెడ్డి-బీజేపీ(నెల్లూరుజోన్),పోలానాగరాజు-టిడిపి(కడపజోన్)-ఏపీఎస్ఆర్టిసిరీజనల్బోర్డుఛైర్మెన్

36.సజ్జాహేమలతా(చీరాల-టిడిపి)-ఏపీహ్యాండ్లూమ్కోపరేటివ్సొసైటీ

37.గుమ్మడిగోపాలకృష్ణ(పామర్రు-టిడిపి)-ఏపీనాటకఅకాడమీ

38.సీతారామసుధాకర్(విశాఖపట్నంసౌత్-టిడిపి)-ఎన్టీఆర్వైద్యసేవ

39.కొమ్మారెడ్డిపట్టాభిరామ్(విజయవాడవెస్ట్-టిడిపి)-స్వచ్ఛ్ఆంధ్రప్రదేశ్మిషన్

40.స్వామినాయుడుఆలాడ(అమలాపురం-టిడిపి)-అమలాపురంఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

41.టిసి.వరుణ్-(అనంతపూర్-జనసేన(Janasena))-అనంతపూర్-హిందూపూర్అర్బన్డెవలప్మెంట్అధారిటీ

42.రూపానందరెడ్డి(కోడూరు-టిడిపి)-అన్నమయ్యఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

43.సలగలరాజశేఖర్బాబు(బాపట్ల-టిడిపి)-బాపట్లఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

44.తెంటులక్ష్మినాయుడు(బొబ్బిలి-టిడిపి)-బొబ్బిలిఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

45.కే.హేమలత(చిత్తూరు-టిడిపి)-చిత్తూరుఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

46.తుమ్మలరామస్వామి(కాకినాడ-జనసేన)-కాకినాడఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

47.సోమిశెట్టివెంకటేశ్వర్లు(కర్నూలు-టిడిపి)-కర్నూలుఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

48.మట్టాప్రసాద్(మచిలీపట్నం-బీజేపీ)-మచిలీపట్టణంఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

49.కోటంరెడ్డిశ్రీనివాసులురెడ్డి(నెల్లూరురూరల్-టిడిపి)-నెల్లూరుఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

50.బోడ్డువెంకటరమణచౌదరి(రాజానగరం-టిడిపి)-రాజమండ్రిఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

51.కోరికనరవికుమార్(శ్రీకాకుళం-జనసేన)-శ్రీకాకుళంఅర్బన్డెవలప్మెంట్అధారిటీ

52.ప్రణవ్గోపాల్(విశాఖపట్నంఈస్ట్)-విశాఖపట్నంమెట్రోరీజియన్డెవెలప్మెంట్అధారిటీ

53.ముస్తాక్అహ్మద్(నంద్యాలటిడిపి)-ఏపీస్టేట్మైనార్టీస్ఫైనాన్స్కార్పొరేషన్

54.డి.రాకేష్(విజయవాడవెస్ట్-టిడిపి)-ఏపీఆర్యవైశ్యవెల్ఫేర్అండ్డెవెలప్మెంట్కార్పొరేషన్

55.వి.సూర్యనారాయణరాజు(కనకరాజుసూరి)(భీమవరం-జనసేన)-ఏపీక్షత్రియవెల్ఫేర్అండ్డెవెలప్మెంట్కార్పొరేషన్

56.కొత్తపల్లిసుబ్బారాయుడు(నరసాపురం-జనసేన)-ఏపీస్టేట్కాపువెల్ఫేర్అండ్డెవెలప్మెంట్కార్పొరేషన్

57.ఉండవల్లిశ్రీదేవి(తాడికొండ-టిడిపి)-ఏపీమాదిగవెల్ఫేర్కోపరేటివ్ఫైనాన్స్కార్పొరేషన్లిమిటెడ్

58.డాక్టర్పెదపూడివిజయ్కుమార్(ఒంగోలు-జనసేన)-ఏపీమాలవెల్ఫేర్కోపరేటివ్ఫైనాన్స్కార్పొరేషన్లిమిటెడ్

59.కిడారిశ్రావణ్(అరకువ్యాలీ-టిడిపి)-ఏపీగిరిజనకోపరేటివ్కార్పొరేషన్లిమిటెడ్

Also Read : Yeddyurappa : సీఎం జైలుకెళ్లడం ఖాయమంటున్న మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!