Athulya Ravi : ట్రెడిషనల్ లుక్స్ తో బుట్ట బొమ్మలా అతుల్య రవి

Athulya Ravi : కళ్ళకు కట్టే అందంతో కార్తీక మాస వేళ్ల కళ కళలాడుతోంది అతుల్య రవి. అందం, అభినయం, అమాయకత్వం, అన్నీ కలగలిపి తమిళ సినిమాల్లో తన ప్రస్థానం ప్రారంభించింది అతుల్య రవి(Athulya Ravi).

అప్ కమింగ్ హీరోయిన్‌గా అందరి మన్ననలూ పొందుతోంది. సోషల్ మీడియా లో తెగ ఆక్టివ్ గా ఉంటూ అందచందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రెడిషనల్ శారీ లో బుట్ట బొమ్మల ఫోజులిచ్చింది రవి. ఆ ఫోజులకు అభిమానులు నెటిజన్స్ మంత్రముగ్దులు అవుతున్నారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya RaviTeluguISM - Athulya RaviTeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya RaviTeluguISM - Athulya Ravi

Also Read : యూత్ కి కిక్కెక్కించే అందాలతో అథితి శంకర్

Leave A Reply

Your Email Id will not be published!