Jai Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ సెక్రటరీ జై షా

జై షా దర్శనానంతరం రంగనాయకుల మండపంలోని వేదపండితులు ఆయనకు, కుటుంబ సభ్యులకు వేదిశిర్వచనం చేశారు.....

Jai Shah : తిరుమల శ్రీవారి సేవకు బీసీసీఐ కార్యదర్శి జైషా హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జైషా ఈరోజు ఉదయం తిరుమల చేరుకుని కలియుగ స్వరూపమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Jai Shah Visited Tirumala

జై షా దర్శనానంతరం రంగనాయకుల మండపంలోని వేదపండితులు ఆయనకు, కుటుంబ సభ్యులకు వేదిశిర్వచనం చేశారు. ….టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి వస్త్రాన్ని అందజేసి సత్కరించారు.

Also Read : Ex MLC Ramachandara Rao : అబద్ధపు గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది

Leave A Reply

Your Email Id will not be published!