Browsing Category

International

International NEWS

Attack on Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం

Attack on Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Read more...

PM Modi Visit : రష్యా ప్రధాని పుతిన్ తో అణు కేంద్రాన్ని సందర్శించిన మోదీ

PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం నాడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి మాస్కో న్యూక్లియర్ కార్పొరేషన్ ను సందర్శించారు.
Read more...

PM Modi Tour : రేపు రష్యా మాస్కో లో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు (సోమవారం) రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. మోడీ పర్యటనకు ముందు మాస్కో విడుదల చేసిన ప్రకటనలో రష్యా ‘చాలా పర్యటన’ కోసం ఆసక్తిగా ఉంది.
Read more...

UN Secretary Warns : త్వరలో యుద్ధం ముంచుకొస్తుంది అంటున్న యూఎన్ సెక్రటరీ

UN Secretary : ప్రపంచం కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య వివాదం కొత్త ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
Read more...

USA : అమెరికాలో కాల్పులకు బాపట్ల యువకుడు ‘గోపికృష్ణ’ మృతి

USA : అమెరికాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)ను దుండగులు ఎదురుకాల్పుల్లో హత్య చేశారు.
Read more...

Hajj Pilgrims : హజ్ యాత్రలో విషాదం..వడదెబ్బకు 90 మంది భారతీయులు దుర్మరణం

Hajj Pilgrims : అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటి వరకు హజ్ యాత్రలో 90 మంది భారతీయులు మరణించారు. వివిధ దేశాలకు చెందిన 645 మంది ఇప్పటివరకు మరణించారు.
Read more...

India vs Canada : జీ7 సమ్మిట్ తో మోదీని కలిసి స్వరం మార్చిన ‘జస్టిన్ ట్రూడో’

India vs Canada : గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read more...

World War III : మరో 48 గంటల్లో మూడవ ప్రపంచ యుద్ధం…?

World War III : మూడవ ప్రపంచ యుద్ధం ముప్పు ఉందా? అవుననే అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష్యుడు కుశాల్ కుమార్. మరో 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆయన అంచనా వేశారు.
Read more...