Browsing Category

International

International NEWS

Kamala Harris : అధ్యక్షుడు జో బైడెన్ ను పొగుడుతూ ప్రసంగించిన కమలా హ్యారిస్

Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు.
Read more...

Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ని వెంటాడుతున్న మరో 3 కేసులు

Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి.
Read more...

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సునామి హెచ్చరికలు జారీ చేసిన సిబ్బంది

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది.
Read more...

WHO : ఆ వ్యాధి కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

WHO : ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో నమోదైంది.
Read more...

Thailand PM : ‘స్రెట్టా థావిసిన్’ ను థాయిలాండ్ ప్రధాని పదవి నుంచి తప్పించిన కోర్ట్

Thailand PM : థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను పదవి నుంచి రాజ్యాంగ కోర్టు బుధవారంనాడు తొలగించింది.
Read more...

Bangladesh Crisis : 12 ఏళ్ల గరిష్టానికి బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం

Bangladesh : బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
Read more...

Sheikh Hasina : అమెరికాపై మాజీ బాంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణలు

Sheikh Hasina : ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి..
Read more...

Bangladesh Violance : బాంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ‘ఒబైదుల్లా హస్సన్’ రాజీనామా

Bangladesh : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒబైదుల్లా హస్సన్ రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢాకాలోని సుప్రీంకోర్టును ఆందోళనకారులు భారీ సంఖ్యలో చుట్టుముట్టారు.
Read more...