Breaking
- నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సహకరించండి
- ఎన్నికల సంఘం నిర్వాకం అఖిలేష్ యాదవ్ ఆగ్రహం
- రైతుల కోసం ‘అగ్రి వెల్ఫేర్ పోర్టల్ ప్రారంభం
- ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ సిఫార్సు వ్యవస్థలను సమీక్షించాలి
- భారతీయ బిస్కెట్ బ్రాండ్ ప్రియా గోల్డ్ పై నిషేధం
- స్థానిక సంస్థల ఎన్నికలకు 22,800కు పైగా నామినేషన్లు
- ఫ్యూచర్ సిటీలో సెక్యూరిటీ కోసం పోలీస్ కమిషనరేట్
- విజయ దశమి వేళ జైలర్ -2 వసూళ్ల వేట
- నవంబర్ నుంచి సీతమ్మ సాగర్ పనులు ప్రారంభం
- సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Browsing Category
International
International NEWS
Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం తుఫాన్ హెచ్చరిక జారీ..
Japan Earthquake : జపాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. 25 కి. మీ. ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read more...
Read more...
Bangladesh Violence : ఢాకా నుండి 205 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన భారత సర్కార్
Bangladesh : బంగ్లాదేశ్ కల్లోలిత ప్రాంతంగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతున్నాయి.
Read more...
Read more...
Bangladesh Crisis : బాంగ్లాదేశ్ ప్రధానిని గద్దె దించిన 26 ఏళ్ల యువకుడు
Bangladesh Crisis : ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్‌లో మొదలైన నిరసన.. ఆ దేశ ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగింది.
Read more...
Read more...
SK Hasina : బంగ్లాదేశ్ ప్రధాని హసీనా కి భారత్ ప్రత్యేక సెక్యూరిటీ
SK Hasina : బంగ్లాదేశ్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని పదవికి హసీనా సోమవారం రాజీనామా చేశారు.
Read more...
Read more...
Bangladesh PM Resign : రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన ప్రధాని షేక్ హసీనా
Bangladesh PM : రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Read more...
Read more...
Ravi Moun : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ హర్యానా వాసి దుర్మరణం
Ravi Moun : రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు.
Read more...
Read more...
Israel : ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతంలో ‘హిజ్బుల్లా’ దాడికి 11 మంది పిల్లలు మృతి
Israel : ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతమైన గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్ దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత చెందారు. హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
Read more...
Read more...
Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ బరిలో బీహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్
Olympics 2024 : రాజకీయాలే కాదు..క్రీడాల్లోనూ రాణిస్తోంది ఆమె. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ క్రీడాల్లో పాల్గొన్నారు బిహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్.
Read more...
Read more...
Russia-Ukraine War : రష్యా చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుందా..?
Russia-Ukraine War : ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్‌కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది.
Read more...
Read more...
USA Order : భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరిక
USA : భారత్‌లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. మణిపుర్, జమ్ము కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్న మధ్య, తూర్పు భారత దేశ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
Read more...
Read more...