Central Cabinet Meeting : కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలలివే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా మంచి వార్త అందింది...
Cabinet Meeting : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపబడింది. ముఖ్యంగా, ఇస్రోలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 3,985 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, రోదసిలో మానవుడిని పంపే ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపింది.
Central Cabinet Meeting
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా మంచి వార్త అందింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్‌ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
Also Read : CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నారంటూ మండి పడ్డ సీఎం