Earthquakes in Japan : జపాన్ను వణికిస్తున్న వరుస భూకంపాలు
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న జపాన్ ప్రజలు
Earthquakes in Japan: జపాన్ తోయామ లో భూకంప ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయి, వరుస భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది, భూకంపాల ధాటికి పలుచోట్ల ఇల్లు ధ్వంసం కాగా, ఇషికావా పలుచోట్ల ఫోన్ ఇంటర్నెట్ సర్వీసులకు కూడా అంతరాయం కలిగిందని టెలిఫోన్ సంస్థలు తెలుపుతున్నాయి. మొత్తం 34000 ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వచ్చేవారంలో ప్రధానంగా రెండు మూడు రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది .
Earthquakes in Japan Viral
ఇక తాజాగా వచ్చిన భూకంపం 1983లో వచ్చిన థ సి అఫ్ జపాన్(The Sea of Japan) భూకంపంతో పోలి ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అప్పట్లో ఈ భూకంపంలో 104 మంది ప్రాణాలు కోల్పోయారు, 324 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఏడాది మే నెలలో జపాను దాదాపు రిక్టర్ స్కేలు పై 6. 5 కి ప్రస్తుతం భూకంపం వచ్చింది. అప్పట్లో 13 మంది గాయపడ్డారు, ఒకరు చనిపోయారు. అప్పుడు కూడా భూకంప డేంజర్ ఇషికావా ప్రాంతంలోనే ఉంది.
ఇక చుస్తే ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఇషికావా, నిగాతా , తోయామ ప్రకంపనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read : Jhansi Rajender Reddy : సీఎంను కలిసిన ఝాన్సీ రెడ్డి