GHMC Elections : గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌లో గెలిచింది వీళ్లే…

GHMC Elections : గ్రేట‌ర్ ఎన్నిక‌ల కౌంటింగ్ పూర్త‌య్యింది. గెలిచిన అభ్యర్థుల వివ‌రాల‌ను ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి

GHMC Elections :గ్రేట‌ర్ ఎన్నిక‌ల కౌంటింగ్ పూర్త‌య్యింది. గెలిచిన అభ్యర్థుల వివ‌రాల‌ను ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

టిఆర్ ఎస్‌
అంబర్‌పేట  – ఇ.విజయకుమార్ గౌడ్
అడ్డగుట్ట – ఎల్.ప్రసన్నలక్ష్మి
అల్లాపూర్ – సబిహా బేగం
అల్వాల్ – సి.హెచ్.విజయశాంతి
ఆల్విన్‌కాలనీ – డి.వెంకటేశ్ గౌడ్
కాప్రా – ఎస్.స్వర్ణరాజ్
కుత్బుల్లాపూర్ – కె.గౌరీష్ పారిజాత
కూకట్‌పల్లి – జూపల్లి సత్యనారాయణరావు
కేపీహెచ్‌బీ కాలనీ – ఎం.శ్రీనివాసరావు
కొండాపూర్ – షేక్ హమీద్
ఖైరతాబాద్ – పి.విజయారెడ్డి
గాజులరామారం – రావుల శేషగిరి
గోల్నాక – డి.లావణ్య
గౌతమ్‌నగర్ – ఎం.సునీత
చందానగర్ – ఆర్.మంజుల
చర్లపల్లి – బొంతు శ్రీదేవి
చింతల్ – రషీదా బేగం
చిల్కానగర్ – బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్
జగద్గిరిగుట్ట – కె.జగన్
తార్నాక – ఎం.శ్రీలత
తూర్పు ఆనంద్‌బాగ్ – వై.ప్రేమ్‌కుమార్
పటాన్‌చెరు – మెట్టు కుమార్ యాదవ్
హైదర్‌నగర్ – ఎన్.శ్రీనివాసరావు
సోమాజిగూడ – వనం సంగీత
హఫీజ్‌పేట – వి.పూజిత
సూరారం – మంత్రి సత్యనారాయణ
సీతాఫల్‌మండి – సామల హేమ
సుభాష్‌నగర్ – జి.హేమలత
సనత్‌నగర్ – కొలను లక్ష్మి
శేరిలింగంపల్లి – ఆర్.నాగేందర్ యాదవ్
వివేకానందనగర్ కాలనీ – మాధవరం రోజాదేవి
వెంకటాపురం – సబితా కిషోర్
వెంకటేశ్వరకాలనీ – మన్నె కవితారెడ్డి
రామచంద్రాపురం – బి.పుష్ప
యూసుఫ్‌గూడ – బండారి రాజ్‌కుమార్
రంగారెడ్డినగర్ – బి.విజయ్‌ శేఖర్
మాదాపూర్ – వి.జగదీశ్వర్ గౌడ్
మల్లాపూర్ – దేవేందర్ రెడ్డి
మచ్చబొల్లారం – ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాథ్
మియాపూర్ – ఉప్పలపాటి శ్రీకాంత్
మీర్‌పేట – హెచ్‌బీ కాలనీ జె.ప్రభుదాస్
మెట్టుగూడ – ఆర్.సునీత
రహ్మత్‌నగర్ – సి.ఎన్.రెడ్డి
వెంగళరావునగర్ – జి.దేదీప్య
ఫతేనగర్ – పి.సతీష్‌బాబు
బంజారాహిల్స్ – గద్వాల.ఆర్ విజయలక్ష్మి
బన్సీలాల్‌పేట – కుర్మ హేమలత
బోరబండ – ఎం.డి.బాబా ఫసియుద్దీన్
బౌద్ధనగర్ – కంది శైలజ
బేగంపేట – టి.మహేశ్వరి
బాలాజీనగర్ – పి.శిరీష
బాలానగర్ – ఎ.రవీందర్‌రెడ్డి
భారతీనగర్ – వి.సింధు
నాచారం – శాంతి సాయిజాన్ శేఖర్
పటాన్‌చెరు – మెట్టు కుమార్ యాదవ్
పాతబోయిన్‌పల్లి – ఎం.నర్సింహ యాదవ్

ఎంఐఎం
అక్బర్‌బాగ్ – సయ్యద్ మిన్హాజుద్దీన్
అహ్మద్‌నగర్ – రఫత్ సుల్తానా
ఆజంపురా – ఆయేషా జహా నసీం
ఉప్పుగూడ – ఫహద్ బిన్ అబ్దుల్ సమీద్ బిన్ అబ్దాద్
ఎర్రగడ్డ – షాహిన్ బేగం
కంచన్‌బాగ్ – రేష్మా ఫాతిమా
కార్వాన్ – ఎం.స్వామి యాదవ్
కిషన్‌బాగ్ – ఖాజా ముబషీరుద్దీన్
కూర్మగూడ – మహపర
గోల్కొండ – సమీనా యాస్మిన్
ఘాన్సీబజార్ – పర్వీన్‌ సుల్తానా
చాంద్రాయణగుట్ట – అబ్దుల్ వాహెబ్
చావునీ అబ్దుల్ – సలాం షాహిద్
జంగంమెట్ – మహ్మద్ అబ్దుర్ రహమాన్
జహనుమా – మహ్మద్ అబ్దుల్ ముక్తాదర్
టోలీచౌకీ – డాక్టర్ అయేషా హుమేరా
డబీర్‌పురా – అలందార్ హుస్సేన్ ఖాన్
తలాబ్‌చంచలం – సమీనా బేగం
దత్తాత్రేయనగర్ – మహ్మద్ జకీర్‌ బుఖారీ
దూద్‌బౌలి – మహమ్మద్‌ సలీమ్
నవాబ్‌సాహెబ్‌కుంట – షిరీన్ ఖాతూన్
నానల్‌నగర్ – మహ్మద్‌ నసీరుద్దీన్
పత్తర్‌ఘట్టీ – సయ్యద్‌ సోహెల్‌ ఖాద్రీ
పాతమలక్‌పేట – జువేరియా ఫాతిమా
పురానాపూల్ – ఎస్.రాజ్‌ మోహన్
ఫలక్‌నుమా – కె.తారాబాయి
బార్కాస్ – షబానా బేగం
భోలక్‌పూర్ – మహ్మద్ గౌసుద్దీన్
మల్లేపల్లి – యాస్మిన్ బేగం
మెహదీపట్నం – మహ్మద్ మాజీద్ హుస్సేన్
మొఘల్‌పురా – నస్రీన్ సుల్తానా
రామ్‌నాస్‌పురా – మహ్మద్ ఖదీర్
రియాసత్‌నగర్ – మీర్జా ముస్తఫా బేగ్
రెడ్‌హిల్స్ – సద్దియా మజ్హర్
రెయిన్‌బజార్ – మహమ్మద్‌ వసీయుద్దీన్‌
లంగర్‌హౌజ్ – అమీనా బేగం
విజయ్‌నగర్ – కాలనీ బి.జబీన్ల
శాలిబండ – మహమ్మద్‌ ముస్తఫా అలీ
శాస్త్రీపురం – మహ్మద్ ముబీన్లి
త్‌బాగ్ – ఎం.డి.అలీ షరీఫ్
షేక్‌పేట – మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్
సంతోష్‌నగర్ – మహమ్మద్‌ ముజఫర్ హుస్సేన్
సులేమాన్‌నగర్ – అబీదా సుల్తానా

బిజెపి
అడిక్‌మెట్ – సి.సునీతా ప్రకాశ్ గౌడ్
అత్తాపూర్ – ఎం.సంగీత
మీర్‌పేట – కేతినేని సరళ
ఆసిఫ్‌నగర్ – గౌసియా సుల్తానా
ఐఎస్‌సదన్ – జె.శ్వేత
కవాడిగూడ – జి.రచనశ్రీ
కాచిగూడ – కె.ఉమారాణి
కొత్తపేట – ఎన్.పవన్ కుమార్
గచ్చిబౌలి – వి.గంగాధర్ రెడ్డి
గడ్డిఅన్నారం – బద్దం ప్రేమ్‌ మహేశ్వర్ రెడ్డి
గన్‌ఫౌండ్రీ – బి.సురేఖ
గాంధీనగర్ – ఎ.పావని
గుడిమల్కాపూర్ – దేవర కరుణాకర్
గోషామహల్ – లాల్ సింగ్
గౌలిపురా – ఎ.భాగ్యలక్ష్మి
చంపాపేట – వంగ మధుసూదన్ రెడ్డి
చైతన్యపురి – రంగ వెంకట నరసింహారావు
జాంబాగ్ – రాకేశ్ జైస్వాల్
జియాగూడ – బి.దర్శన్
జీడిమెట్ల – సి.హెచ్.తారచంద్రారెడ్డి
జూబ్లీహిల్స్ – డి.వెంకటేశ్
నల్లకుంట – వై.అమృత
హబ్సిగూడ – కె.చేతన
హయత్‌నగర్ – కె.నవజీవన్ రెడ్డి
హస్తినాపురం – బానోత్ సుజాత
హిమాయత్‌నగర్ – జి.ఎన్.వి.కె మహాలక్ష్మి
సైదాబాద్ – కె.అరుణ
సరూర్‌నగర్ – ఆకుల శ్రీవాణి
వినాయక్‌నగర్ – సి.రాజ్యలక్ష్మి
లింగోజీగూడ – ఆకుల రమేష్ గౌడ్
వనస్థలిపురం – ఆర్.వెంకటేశ్వర్‌ రెడ్డి
రాంగోపాల్‌పేట – సి.హెచ్‌.సుచిత్ర
రాంనగర్ – కె.రవికుమార్
రాజేంద్రనగర్ – పి.అర్చన
రామంతాపూర్ – బండారి శ్రీవాణి
రామకృష్ణాపురం – వి.రాధ
మోండామార్కెట్ – కొంతం దీపిక
మౌలాలి – గున్నాల సునీత
మైలార్‌దేవ్‌పల్లి – టి.శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్ – ఎం.సుప్రియ
మూసాపేట – కె.మహేందర్
మూసారంబాగ్ – బి.భాగ్యలక్ష్మి
మన్సూరాబాద్ – కొప్పుల నరసింహా రెడ్డి
మల్కాజిగిరి – వి.శ్రవణ్
మంగళ్‌హాట్ – ఎం.శశికళ
బేగంబజార్ – జి.శంకర్‌ యాదవ్
బీఎన్‌రెడ్డినగర్‌ – ఎం.లచ్చిరెడ్డి
బాగ్‌అంబర్‌పేట – బి.పద్మావెంకట్ రెడ్డి
నాగోల్ – సి.హెచ్.అరుణ

కాంగ్రెస్‌
ఉప్పల్ – ఎం.రజిత
ఏఎస్‌రావు నగర్‌ – ఎస్‌.శిరీషారెడ్డి

No comment allowed please