Godhuma Java: రోజూ గోధుమ జావ తీసుకుంటే..
Godhuma Java:గోధుమలను ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ గోధుమలతో చేసిన జావను తీసుకుంటే బీపీ అదుపులో వుంటుంది.
Godhuma Java : గోధుమలను ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ గోధుమలతో చేసిన జావను తీసుకుంటే బీపీ అదుపులో వుంటుంది. అనాస పండ్లలోని బ్రొమిలిస్ అనే ఎంజైమ్ వాపుల్ని తగ్గిస్తుంది.
అలాగే ప్రతీరోజూ 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలకూరను వారానికి ఓ సారి తీసుకుంటే నిత్యయవ్వనులుగా వుంటారు. మహిళల్లో బహిష్టు నొప్పులను దూరం చేసుకోవాలంటే.. అల్లం టీని సేవించడం మంచిది.
తెల్లనువ్వులు, బెల్లం యువత ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మెంతికూరను వారానికి ఓసారి తీసుకుంటే మహిళల్లో నెలసరి సమస్యలుండవ్. తులసీ టీని సేవిస్తే రొమ్ము క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు.
స్త్రీలు వారానికి ఒక ఆవకాడో తీసుకోవడం ద్వారా హార్మోన్లను నియంత్రించుకోవచ్చు. ఇక అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ జ్యూస్‌ను రెండో రోజులకోసారి సేవించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
No comment allowed please