Hebah Patel : లెహంగాలో హేబా పటేల్ అందాల విందు

లెహంగాలో హేబా పటేల్ అందాల విందు

Hebah Patel: తాజాగా హేబా పటేల్‌ ఇటీవల ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన `రెడ్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి షేక్‌ చేసింది.పింక్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో ఎద ఎత్తులను చూపిస్తూ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.

హాట్‌ అందాల భామ హేబా ఇటీవల ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటించిన `రెడ్‌`సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి మెస్మరైజ్‌ చేసింది. ఇందులో `డించక్‌ డించక్‌` సాంగ్‌లో ఓ ఊపు ఊపింది.

మంచి ఫ్యాన్సీ వేర్‌లో మెరిసిందీ బ్యూటీ. పింక్‌ స్లీవ్‌ లెస్‌బ్లౌజ్‌, లెహంగాలో ఎద ఎత్తులను హేబా పిచ్చెక్కిస్తుంది. ఈ సందర్భంగా హెబా చూపులు మత్తెక్కించేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఓ రకంగా కవ్విస్తుందీ బ్యూటీ.

హేబా పటేల్‌ తాజాగా సోషల్‌ మీడియాలో తన సెక్సీ ఫోటోలను పంచుకుంది. ఇవి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

`24కిస్సెస్‌` అనే మరో బోల్డ్ సినిమాలో రెచ్చిపోయింది. ఈ సినిమా అడల్ట్ కంటెంట్‌ చిత్రంగానే మిగిలిపోయింది. ఈ సినిమాలు హేబా పటేల్‌కి ఆశించిన స్థాయిలో పేరుని గుర్తింపుని తీసుకు రాలేదు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. విశ్రాంతి తీసుకుంది.

ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. గ్యాప్‌ రావడంతో హేబాని చాలా మంది మర్చిపోయారనే చెప్పాలి. దీంతో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

ఇటీవల `భీష్మ`లో గెస్ట్ గా మెరిసిన హెబా, రాజ్‌ తరుణ్‌తో `ఒరేయ్‌ బుజ్జిగా` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలు లేవు. మరి ఈ అందాల విందు చూసైనా ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.

 

No comment allowed please