Iswarya Menon : తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ఎక్కడ తగ్గడం లేదు, తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. అంతేకాదు అమ్మడు(Iswarya Menon) తమిళం, మలయాళం లో యమా క్రేజ్. బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో అదరగొడుతుంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడూ పలు రకాల ఫోటోషూట్స్ చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారుకు మతి లేకుండా చేస్తోంది. అలాగే ఈ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.
Also Read : హాట్ హాట్ గా చెలరేగిపోయిన ప్రియాంక జవాల్కర్
Rashi Khanna : హాట్ బోల్డ్ పిక్స్ తో రచ్చ చేస్తున్న రాశి ఖన్నా