Iswarya Menon : ఐశ్వర్య మీనన్ అందాల ఆరబోత ఫోటోలు వైరల్

Iswarya Menon : తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో ఓ చిన్నపాటి క్యారెక్టర్ పాత్రలో నటించి అందరి మనలను పొందింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.

అయితే ఈ అమ్మడు లవ్ ఫెయిల్యూర్ చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ టాలీవుడ్ లో నటించలేదు. కానీ తమిళం, మలయాళం లో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుని రాణించింది.

ఈ క్రమంలో అప్పుడప్పుడూ పలు రకాల ఫోటోషూట్స్ చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తోంది. అలాగే ఈ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.

తాజాగా హాట్ హాట్ హంగులతో అభిమానులకు తన అందాల ఆరబోతను అందించింది అమ్మడు, అలాగే హాట్ హాట్ ఫోటోలు కూడా కుర్ర కారు గుండెలు పిండేసేలా ఉన్నాయ్. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya Menon

Also Read : హాట్ శారీ వేర్ లో రొమాంటిక్ లుక్స్ ఇచ్చిన శ్రీనిధి శెట్టి

Leave A Reply

Your Email Id will not be published!