Keerthy Suresh : కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి(Keerthy Suresh) నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే..తాజాగా నాచురల్ స్టార్ నాని దసరా అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అలాగే సోషల్ మీడియా లో ఫుల్ ఆక్టివ్ కీర్తి , అందమైన ఫోజులు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కీర్తి. తాజాగా నలుపు వర్ణం గల శారీ లో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్ర కారుని తనవైపు తిప్పుకునేలా ఫోటో షూట్ చేసింది కీర్తి. అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Also Read : లవ్లీ పిక్స్ తో రాశి ఖన్నా అందాలు అదరహో