AP Weather : వచ్చే రెండు రోజులు ఏపీలో వాతావరణం పై కీలక అప్డేట్

AP Weather : ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.

AP Weather – ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

సోమ,మంగళ, బుధ :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది .

దక్షిణకోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- సోమవారం-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మంగళవారం,బుధవారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది

రాయలసీమ:- సోమవారం:-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మంగళవారం:-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

బుధవారం:-వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది.

Also Read : MP DK Aruna : లగచర్ల బాధితుల అరెస్ట్ పై నిప్పులు చెరిగిన ఎంపీ డీకే అరుణ

Leave A Reply

Your Email Id will not be published!