Kiara Advani : రెడ్ హాట్ లో హాట్ హాట్ గా కియారా పరువాల విందు

Kiara Advani : టాలీవుడ్ లో ప్రస్తుతం కనుమరుగైన బాలీవుడ్‌ లో మాత్రం ఇరగదీస్తోంది కియారా అద్వానీ(Kiara Advani). హిట్, ఫ్లాప్‌ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది కియారా .

బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు, బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది ఈ భామ. కుర్ర కారు మతులు పోగొట్టేలా ఫోజులతో మరింత ఆకర్షణీయంగా మారింది. తాజాగా రెడ్ హాట్ లో హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. ఆ పిక్స్ లో కియారా అందంలు మైమరిచిపోయేలా ఉన్నాయి.TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

Also Read : హాట్ అండ్ స్టైలిష్ లుక్స్ లో పూజిత పొన్నాడ అందాలు

 

Leave A Reply

Your Email Id will not be published!