KKR vs DC IPL 2022 : ఢిల్లీ గెలిచేనా కోల్ క‌తా నిలిచేనా

కీల‌క పోరులో విజ‌యం ఎవ‌రిదో

KKR vs DC : ఐపీఎల్ 2022లో స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది. ఇందుకు ముంబై లోని వాంఖ‌డే స్టేడియం వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR vs DC)మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్ప‌టి దాకా 7 మ్యాచ్ లు ఆడింది.

ఇందులో 3 మ్యాచ్ లు విజ‌యం సాధించ‌గా 4 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ఇక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(KKR vs DC) ఇప్ప‌టి దాకా 8 మ్యాచ్ లు ఆడ‌గా ఇందులో 3 మ్యాచ్ లు గెలుపొంది 5 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ ( కెప్టెన్ ) , డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి

, శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

Also Read : దినేష్ కార్తీక్ కు షాక్ ఇచ్చిన చాహ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!