KKR vs LSG IPL 2022 : ఉత్కంఠ పోరులో గెలుపు ఎవ‌రిదో

ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం

KKR vs LSG IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో మ‌రో కీల‌క గేమ్ జ‌ర‌నుంది. న‌వీ ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు అత్యంత కీల‌కం.

మ‌రో వైపు శ్రేయ‌స్ నేతృత్వంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు కూడా ఈ మ్యాచ్ ముఖ్యం. ఇరు జ‌ట్లు విజ‌యం కోసం శ్ర‌మించ‌డం ఖాయం.

కీల‌క‌మైన ప్లే ఆఫ్స్ లో ఇప్ప‌టికే గుజ‌రాత్ టాప్ లో ఉండ‌గా నెట్ ర‌న్ రేట్ ఆధారంగా రెండో ప్లేస్ లో ఉంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఒక‌వేళ ల‌క్నో గెలిస్తే 2వ స్థానంలో ఉంటుంది.

లేదంటే మూడో ప్లేస్ కు చేరుకుంటుంది. ఇక కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే గెలుపొంది. గెలిస్తే 14 పాయింట్లు వ‌స్తాయి.

ఓడి పోతే ఇక ఇంటి బాట ప‌ట్టాల్సిందే. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి.

కేకేఆర్(KKR vs LSG IPL 2022) త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ ,

శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

,స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బ‌దోని, క‌ర్ణ్ శ‌ర్మ‌, కైల్ మేయ‌ర్స్ , అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై,

మ‌యాంక్ యాద‌వ్ , క్వింట‌న్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌తారు.

మ‌నీష్ పాండే, షాబాజ్ న‌దీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , ర‌వి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్క‌స్ స్టోయినిస్ , మ‌న‌నో వోహ్రా, దుష్మంత్ చ‌మీరా, దీప‌క్ హూడా, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఆడ‌నున్నారు.

Also Read : ప్లే ఆఫ్స్ కు స‌న్ రైజ‌ర్స్ క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!