Krithi Shetty Hot : హాట్ ఎక్స్ప్రెషన్స్ తో కృతి శెట్టి రచ్చ రచ్చ

Krithi Shetty Hot : యువ నటి కృతి శెట్టి ఫుల్ జోష్ మీద ఉంది. ఆఫర్స్ మీద ఆఫర్స్ తో ఫుల్ బిజీ గా ఉంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది ఈ యంగ్ టాలెంటెడ్ కృతి. ఒక పక్క సినిమాలు మరో పక్క హాట్ ఫోజులతో కుర్ర కారును మతులు కొల్లగొడుతుంది భామ.

కృతి(Krithi Shetty Hot) అందానికి కుర్ర బ్యాచ్ కి చమటలు పడుతున్నాయి. అంతటి సిగ్గులొలికే అందంతో , తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా ఉత్సాహంగా ఉంటూ తన అంద చందాలను ఒలకబోస్తుంది.

నిత్యం హాట్ హాట్ ఎక్సపోసింగ్ లతో యూత్ ని ఆకర్షిస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ అందాలతో హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఈ అందాలను కెమెరాకు ఎక్సపోజ్ చేసింది. అవి చుసిన నెటిజన్స్ వావ్ హాట్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

TeluguISM - Krithi Shetty

Also Read : శారీ అందాలతో కవ్విస్తున్న ముద్దు గుమ్మా అనికా

Leave A Reply

Your Email Id will not be published!