Beautiful Ivana : మనస్సుకు అతుక్కునే అందాలతో ఇవానా మోస్ట్ బ్యూటిఫుల్

Beautiful Ivana : హీరోయిన్ ఇవానా అందం ఓ అద్భుతం. అందుకే కుర్ర కారు నుండి ఎనలేని క్రేజ్ సంపాదించింది. లవ్ టుడే చిత్రం తో తెలుగు వెండి తెరపై ఒక వెలుగు వెలిగింది , హీరోయిన్ ఇవానా(Beautiful Ivana) అలియాస్ అలీనా షాజీ.

ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో లవ్ టుడే తో మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా కుర్ర కారు కుండల్లో చెరగని ముద్ర వేసింది. కళ్ళకు కట్టే అందంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇవానా . తాజాగా ఆమె రమణీయమైన అందాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మీకోసం కొన్ని చిత్రాలు..

Also Read : పొట్టి డ్రెస్సులో హాట్ అందాలను అందించిన దీపికా పిల్లి

Leave A Reply

Your Email Id will not be published!