Mrunal Thakur Stylish : హిందీ , మరాఠి చిత్రాల్లో టాప్ హీరోయిన్ ఖాతాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. సీతారామ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువ అయింది మృణాల్(Mrunal Thakur Stylish) . ఆ చిత్రం లో తన నటన అందరిని కట్టిపడేసింది. తన అందచందాలతో అద్భుతమైన ముఖ వాత్సర్యంతో యువ రాణి పాత్రలో మేస్స్మరైజ్ చేసింది. ఈమె సినిమాలలో కాకుండా సోషల్ మీడియాలో కూడా అభిమానుల క్రేజ్ సంపాదించింది.
అప్పుడప్పుడు తన అందాలు ఇంస్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన స్టైలిష్ అందాలను అందరిని ఆకర్షించాయి. తన హాట్ హాట్ గా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read : బ్లాక్ శారీ లో కీర్తి సురేష్ అందమైన ఫోజులు