PBKS vs CSK IPL 2022 : పంజాబ్ నిలిచేనా చెన్నై గెలిచేనా

ర‌స‌వ‌త్త‌ర పోరుకు జ‌ట్లు స‌న్న‌ద్దం

PBKS vs CSK  : ఇవాళ మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు రెడీ అవుతోంది ఐపీఎల్. డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (PBKS vs CSK )తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగ‌నుంది ఈ మ్యాచ్.

ఇప్ప‌టి వ‌ర‌కు పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్ లు గెలిచింది. 4 మ్యాచ్ లు ఓడి పోయింది.

ఇక చెన్నై 7 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది.

రెండింట్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ముంబై లోని వాంఖడే స్టేడియంలో లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ లో గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి.

పంజాబ్ గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. చెన్నై గెలిస్తే 6 పాయిట్లు వ‌స్తాయి.

ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే పంజాబ్ కింగ్స్ (PBKS vs CSK )జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ .

బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌,

జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్,

అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు. హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ ,

నాథ‌న్ ఎల్లిస్ , ఓడియ‌న్ స్మిత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ (కెప్టెన్ ), రిటిక్ ఛ‌ట‌ర్జీ, రాజ్ బావా, ప్రేర‌క్ మ‌న్క‌డ్ , అథ‌ర్వ తైదే, ప్ర‌భ సిమ్రాన్ సింగ్ , శిఖ‌ర్ ధావ‌న్ , లివింగ్ స్టోన్ , వైభ‌వ్ అరోరా ఆడ‌తారు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో – ధోనీ, రాబిన్ ఊత‌ప్ప‌, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్ ) , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబ‌టి రాయుడు ఉన్నారు.

వీరితో పాటు దీప‌క్ చాహ‌ర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియ‌స్ , ముకేశ్ చౌద‌రి, సేనాప‌తి, ఆసిఫ్ , సాన్ ట్న‌ర్ , భ‌గ‌త్ వ‌ర్మ‌, నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ ,

హంగేర్క‌ర్ ఆడ‌తారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడ‌మ్ మిల్నే , హ‌రి నిశాంత్ , మ‌హీశ్ తీక్ష‌ణ‌, సోలంకి, సిమ్ర‌న్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడ‌తారు.

Also Read : పొలార్డ్ వికెట్ తో పాండ్యా ఫుల్ హ్యాపీ

Leave A Reply

Your Email Id will not be published!