Pooja Hegde : పూజా హెగ్డే పొడుగుకాళ్ల సుదరిగా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ముకుంద చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ. అనాది కాలంలోనే వరుస హిట్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నది బుట్టబొమ్మ పూజ. అల్లు అర్జున్ తో నటించిన అలవైకుంఠపురంలో చిత్రం పూజకి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రంగా నిలిచిపోయింది. పూజా కొత్త ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోల్లో పూజా హెగ్డే(Pooja Hegde) సరికొత్త గెటప్‌లో క్లీవేజ్ షోస్ తో దర్శనమిచ్చింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read : కేతిక శర్మ కిక్కెక్కించే హాట్ హాట్ ఫోజులు