Pooja Hegde Hotness : హాట్ ఫోజులతో రచ్చ చేసిన పూజ హెగ్డే అందాలు

Pooja Hegde Hotness : తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిరమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే(Pooja Hegde Hotness) ఒకరు. ఆమె అందం కుర్ర కారుకి చెక్కిలిగింతలు పెట్టిస్తుంది.

అయితే… తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్, విజయ్ బీస్ట్ , ఆచార్య ,… బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో పూజకు ఎదురుదెబ్బ తగిలింది. అయినా పూజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా లో తన రేంజ్ ఒక పీక్స్ లో ఉంది అని చెప్పాలి.

నిత్యం హాట్ పిక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా హాట్ ట్రెండీ లో యూత్ కి మత్తెక్కించే ఫోజులతో చెలరేగిపోయింది. ఆ పిక్స్ తన ఎద అందాలను ఆకర్షితున్నాయి. సోషల్ మీడియా మాధ్యమాన వైరల్ అవుతున్నాయి. TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja Hegde

TeluguISM - Pooja HegdeTeluguISM - Pooja HegdeTeluguISM - Pooja Hegde

Also Read : హాట్ శారీ లో బ్యూటిఫుల్ అందాలతో అతుల్య రవి

Leave A Reply

Your Email Id will not be published!