Priyanka Jawalkar : క్లీవేజ్ హాట్ లో హీట్ పెంచేసిన ప్రియాంక జవాల్కర్ అందాలు
Priyanka Jawalkar : టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన అమ్మాయి ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar). ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో జత కట్టి రొమాన్స్ చేసింది .
తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల పరువు కాపాడాలని ఫిక్సైనట్లుంది.సినిమాలతో పాటు మరోవైపు హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది ఈ అనంతపురం అమ్మాయి.
తెలుగమ్మాయిలు ఇప్పుడు ఎక్కడ తగ్గడం లేదు. నిత్యం హాట్ ఫోజులను ఎక్సపోజ్ చేసిన ఈ అందాల ప్రియాంక ఇప్పుడు కొంచెం హీట్ పెంచేసింది. కుర్ర కారు గుండెలు పిండేసేలా ఎద అందాలతో ఎక్సపోజ్ చేసింది ఈ బ్యూటీ.
అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటికి సోషల్ మీడియా నిండా ఫుల్ రెస్పాన్స్ వస్తుంది.
Also Read : స్వీట్ ఫోజులతో హాట్ లుక్స్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి