Priyanka Mohan : తెలుగింటి అమ్మాయిల ప్రియాంక మోహన్ వయ్యారాల విందు

Priyanka Mohan : తెలుగు , మలయాళం , కన్నడ చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Mohan). ముఖ్యంగా నాని’స్ గ్యాంగ్ లీడర్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ అందరి మనలను పొందింది.

ముఖ్యంగా కుర్రకారుకి పిచ్చ ఫ్యాన్ గా మారిపోయింది. అందమైన జాబిలి వలె ఉన్న ఆమె ముఖ వాశ్చర్యం ఆమె అందానికే వన్నె తెచ్చింది. చెప్పాలంటే ఆ అందానికే ఈర్ష పుట్టేలా ఉన్న ప్రియాంక అందం వర్ణనాతీతం.

తాజాగా ఆమె చూడచక్కనైన అందంతో మెరిసిపోతుంది తెలుగింటి అమ్మాయిల వలె ఆమె అందం కుర్ర కారిని ఆకట్టుకుంటున్నాయి. చిరు నవ్వు తో ఉన్న ఫోజులకు సోషల్ మీడియా లో ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM : Priyanka Mohan

TeluguISM : Priyanka MohanTeluguISM : Priyanka Mohan

TeluguISM : Priyanka Mohan

TeluguISM : Priyanka Mohan

TeluguISM : Priyanka Mohan

TeluguISM : Priyanka MohanTeluguISM : Priyanka Mohan

Also Read : ఐశ్వర్య మీనన్ అందాల ఆరబోత ఫోటోలు వైరల్

Leave A Reply

Your Email Id will not be published!