RR vs MI IPL 2022 : ముంబై బోణీ కొట్టేనా రాజ‌స్థాన్ రాణించేనా

స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరులో గెలిచేదెవ‌రో

RR vs MI IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరుకు సిద్ద‌మ‌వుతోంది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం.

ఇప్ప‌టికే ఐపీఎల్ లో ట్రాక్ రికార్డ్ క‌లిగిన ముంబై ఇండియ‌న్స్ ఊహించ‌ని రీతిలో కోల్ కతా నైట్ రైడ‌ర్స్(RR vs MI IPL 2022 ) చేతిలో ఓట‌మి పాలైంది.

ఇక రాజస్థాన్ రాయ‌ల్స్ గెలుపొంది ఊపు మీదుంది. టోర్నీ స్టార్ట్ అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఖాతా ప్రారంభించ‌లేదు.

ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నింపడం మాత్రం ఖాయం.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ , శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్,

రియాన్ ప‌రాగ్, డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా , ర‌మ‌ణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,

అర్ష‌ద్ ఖాన్, సూర్య కుమార్ యాద‌వ్ ,కీర‌న్ పొలార్డ్ , ఇషాన్ కిష‌న్ , జ‌స్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడ‌తారు. వీరితో పాటు ఆర్య‌న్ జుయ‌ల్ ,

అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్క‌ర్ , జోఫ్రా ఆర్చ‌ర్ , డానియెల్ సామ్స్ , టైమ‌ల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,

సంజ‌య్ యాద‌వ్ , తిల‌క్ వ‌ర్మ‌, మురుగ‌న్ అశ్విన్, ఫాబియ‌న్ అలెన్, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ , మ‌యాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడ‌తారు.

Also Read : పాకిస్తాన్ సంచ‌ల‌నం ఆసిస్ ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!