Rajasthan Royals Jersy : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త జెర్సీ కేక‌

నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న వీడియో

Rajasthan Royals Jersy : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ సంబురం ఈ నెల‌లోనే ప్రారంభం కానుంది. దీంతో ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన యాజ‌మాన్యాలు (ఫ్రాంచైజీలు) కొత్త ఐడియాల‌కు ప‌దును పెడుతున్నాయి.

మ‌రోసారి స్టార్ ప్లేయ‌ర్ , కేర‌ళ తురుపు ముక్క సంజూ శాంస‌న్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals Jersy) మేనేజ్ మెంట్.

భారీ ధ‌ర‌కు రీటైన్ చేసుకుంది ఆర్ఆర్. మిగ‌తా జ‌ట్లు ఇప్ప‌టి నుంచే ప్రాక్టీస్ సెష‌న్ లో మునిగి పోయాయి.

బీసీసీఐ ఈసారి క‌ఠిన‌మైన రూల్స్ కంటిన్యూ చేస్తోంది. గ‌తంలో ప్ర‌భావం చూపిన క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది.

దీంతో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్టుకు ప్రేక్ష‌కుల‌కు చూసేందుకు ఛాన్స్ ఇచ్చింది.

మ‌రి ఐపీఎల్ విష‌యంలో కూడా వీక్షించే అవ‌కాశం ఇస్తుందో లేదో చూడాలి.

ప్ర‌ధానంగా ఇవాళ కొత్త జెర్సీని(Rajasthan Royals Jersy) ఇవాళ రిలీజ్ చేసింది. దీంతో పాటు ఓ అద్భుత‌మైన వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కెప్టెన్ సంజూ శాంస‌న్ , రియాన్ ప‌రాగ్ ,

య‌జువేంద్ర చాహ‌ల్ క‌లిసి ఉన్న కొత్త జెర్సీ(Jersy) ఫోటో విడుద‌ల చేసింది. ఈనెల 26 నుంచి ఐపీఎల్ రిచ్ ల%E

No comment allowed please