Rashi Khanna : అందాల రాశి, రాశి ఖన్నా హాట్ ఫోజులతో ఉషారెక్కిస్తుంది. తన అందం మరింత ఆకర్షణీయంగా మారింది ఈ మధ్య కుర్ర కారుకి చమటలు పట్టేలా హాట్ బోల్డ్ అందాలను కూడా అందిస్తుంది రాశి.
పక్కా కమర్షియల్ చిత్రం విజయం అందుకున్న రాశి కి (Rashi Khanna) ఆఫర్స్ భారీగా పెరిగాయి. అలాగే ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఉత్సాహం గా ఉంటూ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది ఈ భామ.
ప్రస్తుతం రాశి హాట్ ఎక్సపోజ్ చేసింది. స్లీవ్ లెస్ టాప్ లో బ్లాక్ జాకెట్ చుపిస్తూ మరింత హాట్ గా ఉంది రాశి ఆ ఫోజులకు యూత్ మంత్రముగ్దులు అవుతున్నారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ స్టైల్స్ లో అందాన్ని చూపించిన అనుపమ