Hill Trains : సంక్రాంతి స్పెషల్ గా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కొండ రైళ్లు
ఆ ప్రకారం, ఈ నెల 16,18 తేదీల్లో మేట్టుపాళయం నుంచి ఊటీకి..
Hill Trains : పొంగల్ సందర్భంగా నీలగిరి జిల్లా ఊటీకి ప్రత్యేక కొండ రైలు సేవలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Special Hill Trains…
ఆ ప్రకారం, ఈ నెల 16,18 తేదీల్లో మేట్టుపాళయం నుంచి ఊటీకి ఉదయం 9.10 గంట లు, ఊటీ నుంచి మేట్టుపాళయానికి 17,19 తేదీల్లో ఉదయం 11.25 గంటలకు, కున్నూరు నుంచి ఊటీకి ఈ నెల 16 నుంచి 19వ తేది వరకు ఉదయం 8.20 గంటలు, ఊటీ నుంచి కున్నూరుకు సాయంత్రం 4.45 గం టలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అలాగే, రౌండ్ ట్రిప్ జాయ్ రైలు ఊటీ-గెత్తి మధ్య ఉదయం 9.45, 11.35, మధ్యాహ్నం 3 గంటలకు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : Ex CM Panneerselvam : అన్నాడీఎంకే సమన్వయకర్త తానేనంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసిన మాజీ సీఎం