SRH vs KKR IPL 2022 : హైద‌రాబాద్..కోల్ క‌తా బిగ్ ఫైట్

స‌న్ రైజ‌ర్స్ సై నైట్ రైడ‌ర్స్ రైట్

SRH vs KKR  : ఐపీఎల్ 2022 మెగా రిచ్ లీగ్ లో ఇవాళ మ‌రో కీల‌క మ్యాచ్ కు వేదిక కానుంది ముంబై. సీసీఐ స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(SRH vs KKR) మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. ఇప్ప‌టి వ‌ర‌కు కేకేఆర్ 5 మ్యాచ్ లు ఆడగా ఇందులో మూడింట్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచ్ లు ఓడి పోయింది.

ఇక హైద‌రాబాద్ 4 మ్యాచ లు ఆడి రెండు గెలిచి రెండిట్లో ఓట‌మి పాలైంది. కేకేఆర్ కు శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా

కేన్ విలియ‌మ్స‌న్ హైద‌రాబాద్ (SRH vs KKR)కు సార‌థ్యం వ‌హిస్తున్నాడు. ఇరు జ‌ట్లు విజ‌యం పై ధీమాగా ఉన్నాయి. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే,

ఎయిడెన్ మార్క‌ర‌మ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు.

భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ ,

విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఉన్నారు

Also Read : చెల‌రేగిన పాండ్యా దంచి కొట్టిన మిల్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!