SRH vs KKR IPL 2022 : నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్
కోల్ కతా నిలుస్తుందా హైదరాబాద్ గెలుస్తుందా
SRH vs KKR IPL 2022 : ఐపీఎల్ 2022లో మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది పూణె లోని ఎంసీఏ స్టేడియం. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్పటి వరకు రెండు జట్లు చేరుకున్నాయి. రెండు కొత్త జట్లు కావడం విశేషం.
పాయింట్ల పరంగా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs KKR)11 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్ లు గెలుపొంది 6 మ్యాచ్ లలో ఓడి పోయింది.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ (SRH vs KKR) ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 5 గెలిచి 7 మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇరు జట్లకు సమానంగా పాయింట్లు ఉన్నాయి. ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
కేకేఆర్ తరపున ప్రథమ్ సింగ్ , రమేష్ కుమార్, తోమర్ , హకీమ్ ఖాన్ , కరుణ రత్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ) ఆడతారు.
ఆండ్రీ రస్సల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాదవ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా రహానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్
, సలామ్ , శివం మావి, సునీల్ సరైన్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ , వెంకటేశ్ అయ్యర్, ఇంద్రజిత్ , పాట్ కమిన్స్ , అశోక్ వర్మ ఆడతారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేన్ విలిమ్సన్ కెప్టెన్ . ఇక జట్టులో సన్ అబాట్ , రవికుమార్ సమర్ద్ , సౌరభ్ దూబే,
ఎయిడెన్ మార్కరమ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ , జగదీశ సుచిత్, పియం గార్గ్,
ఫజల్హక్ ఫారూఖీ, రొమారియో షెపర్డ్, టి. నటరాజన్ , శశాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడతారు.
Also Read : బెయిర్ స్టో అదుర్స్ లియామ్ సూపర్