Sri Lanka Squad Asia Cup 2023 : శ్రీలంక విజేతగా నిలుస్తాందా
అంచనాలు మించి ప్రదర్శన
Sri Lanka Squad Asia Cup 2023 : అందరి కళ్లు ఆసియా కప్ పై ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఆసియా కప్ జరగనుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ భద్రతా పరంగా తాను ఆడబోనంటూ మెలిక పెట్టింది. చివరకు ఐసీసీ(ICC), ఏసీసీ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి వచ్చింది.
Sri Lanka Squad Asia Cup 2023 Team
ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆ దేశం అంతర్గత కల్లోలం కారణంగా ఆసియా కప్ నిర్వహణను తటస్థ దేశం దుబాయ్ లో నిర్వహించింది. ఆసియా కప్ లో ఊహించని రీతిలో భారత్ మట్టి కరిచింది పాకిస్తాన్ చేతిలో. విచిత్రం ఏమిటంటే ఫైనల్ లో శ్రీలంక దుమ్ము రేపింది. దాయాది పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. ఆసియా కప్ విజేతగా నిలిచింది. ప్రస్తుత ఛాంపియన్ గా ఉన్న లంక ఈసారి చిత్తు చేస్తుందా లేక చేతులెత్తేస్తుందా అన్నది చూడాలి.
జట్టు పరంగా చూస్తే అసలంక, భనుకా, చండిమాల్ , డిసిల్వా , ఫెర్నాండో, నువానిడు, గుణరంగ, వనిందు, బండరా , చైనాను, జయశ్యణ, జయూచానమ్ , కుసల్ , పాథం నిస్సంకా, పతిరాణ, షనక, తీక్షణ, తుషార, జెఫ్రీ ఆడనున్నారు.
Also Read : India Squad Asia Cup 2023 : ఆసియా కప్ ఇండియా స్క్వాడ్