Maharashtra Elections : ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
Maharashtra Elections : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభ సమావేశంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.
Read more...
Read more...