Mallikarjun Kharge-Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే గరం
Mallikarjun Kharge : కేంద్ర బడ్జెట్ 2025 పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. యావద్దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు.
Read more...
Read more...