Browsing Tag

aap

Manish Sisodia : తాను జైల్లో ఉండగానే బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది

Manish Sisodia : బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీహార్ జైలులో ఉండగా బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆరోపించారు.
Read more...

AAP Manifesto : 7 కీలక పాయింట్లతో కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టో

AAP : అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ 'మధ్యతరగతి' వర్గాలపై దృష్టిసారించింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు విడుదల చేశారు.
Read more...

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ స్థానాల 4వ జాబితా విడుదల చేసిన ఆప్ సర్కార్

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Read more...

Delhi Assembly Elections : అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన ఆప్ పార్టీ

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది.
Read more...

Kailash Gahlot : ఆప్ పార్టీకి మరో ఎదురుదెబ్బ..రాజీనామా చేసిన రవాణా శాఖ మంత్రి

Kailash Gahlot : వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కీలక తరుణంలో అధికార 'ఆమ్ అద్మీ పార్టీ' కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Read more...

AAP : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన కేజ్రీవాల్ పార్టీ

AAP : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు.
Read more...

AAP : ఆఫ్ పార్లమెంటరీ చైర్ పర్సన్ గా ఎంపీ సంజయ్ సింగ్

AAP : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఆప్ పార్లమెంటరీ పార్టీ నేతగా పార్టీ నాయకత్వం శుక్రవారం నియమించింది.
Read more...

Arvind Kejriwal : కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆప్ నేతలు

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
Read more...