Browsing Tag

Ahmedabad Plane Crash

Pushkaraj Sabharwal: ఎయిరిండియా విమానం ఘటనపై దర్యాప్తునకు పైలట్ తండ్రి డిమాండ్

Pushkaraj Sabharwal : బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన దుర్ఘటనపై తిరిగి దర్యాప్తు జరిపించాలని కెప్టెన్ సబరాల్వ్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ డిమాండ్ చేశారు.
Read more...

Captain RS Sandhu: ఎయిరిండియా విమాన దుర్ఘటనపై రంగంలోకి ఆర్‌ఎస్‌ సంధు!

Captain RS Sandhu : ఎయిరిండియాలో గతంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా పనిచేసిన మాజీ పైలట్ కెప్టెన్ ఆర్‌ఎస్‌ సంధును ఏఏఐబీ రంగంలోకి దించుతోంది.
Read more...

Air India: అమెరికా నుంచి భారత్ కు ‘గోల్డెన్‌ చాసిస్‌’

Air India : ఎయిర్‌ ఇండియా ఏఐ 171 విమాన ప్రమాద దర్యాప్తులో గోల్డెన్‌ చాసిస్‌ పరికరం కీలక పాత్ర పోషించింది. దీనిని అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు.
Read more...

Air India Black Box: విదేశాలకు ఎయిరిండియా ‘బ్లాక్‌ బాక్స్‌’ పంపించడంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Air India Black Box : అహ్మదాబాద్‌ లో ఎయిరిండియా విమానం ‘బ్లాక్‌ బాక్స్‌’ను విదేశాలకు తరలిస్తారంటూ వస్తున్న పుకార్లను కేంద్రం తోసిపుచ్చింది.
Read more...

Gold: అహ్మదాబాద్‌లో విమానం కూలిన చోట 70తులాల బంగారం సేకరణ

Gold : విమానం కుప్పకూలిన ఘటనా స్థలంలో శిథిలాల్లో సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు, కొన్ని అమెరికా డాలర్లు వెతికి పోలీసులకు అప్పగించారు.
Read more...

Vijay Rupani: భర్తకు తుది వీడ్కోలు పలికి కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ

Vijay Rupani : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కన్నీటి నివాళి అర్పిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.
Read more...

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య ! హిండన్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేత !

Air India : ఉత్తర ప్రదేశ్‌ నుంచి కోల్‌కతా బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు.
Read more...

Vijay Rupani: డిఎన్ఏ ఆధారంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

Vijay Rupani : డిఎన్ఏ ఆధారంగా గుజరాత్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ వెల్లడించారు.
Read more...

Payal Khatik: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన పేదింటి చదువుల తల్లి

Payal Khatik : గుజరాత్‌లోని హిమత్‌నగర్‌ కు చెందిన పాయల్ ఖాతిక్ అనే యువతి కన్నీటి గాధ... ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.
Read more...