Browsing Tag

Air India

Himachal Deputy CM: హిమాచల్‌ ప్రదేశ్ డిప్యూటీ సీఎం, డీజీపీలకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Himachal Deputy CM : శిమ్లా ఎయిర్‌ పోర్టులో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ విమానంలో డిప్యూటీ సీఎం ముఖేశ్‌ అగ్నిహోత్రీ, రాష్ట్ర డీజీపీ అతుల్‌ వర్మ ఉన్నారు.
Read more...

Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు మృతి

Air India : ఢిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. మృతుడి ఢిల్లీకి చెందిన ఆసిఫ్‌ ఉల్హా అన్సారీగా గుర్తించారు.
Read more...

Air India: ఎయిరిండియా నిర్వాకంతో ఐసీయూలో చేరిన వృద్ధురాలు ?

Air India : ఎయిరిండియా విమానయాన సంస్థ ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్‌ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది.
Read more...

Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమాన సంస్థపై భగ్గుమన్న కేంద్రమంత్రి

Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమానంలో తనకు పాడైన సీటు కేటాయించడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Air India Fight: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు !

Air India: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్‌ఇండియా విమానానికి మంగళవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. ఈ బెదిరింపు ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు తేల్చారు.
Read more...

New Flight Service to Mumbai: విజయవాడ నుండి ముంబైకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం !

New Flight Service to Mumbai: విజయవాడ - ముంబయి విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రారంభించారు.
Read more...

Air India : స్టాఫ్ లాంగ్ సిక్ లీవ్ కారణంగా 80 విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా సిబ్బంది

Air India : ఎయిర్‌లైన్ ఉద్యోగులు సాధారణంగా సెలవు తీసుకున్నప్పుడు ఏమి చేస్తారు? బదులుగా, విమానం ఇతరుల సహాయంతో సాధారణంగా ఎగురుతుంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది కారణంగా 80కి పైగా విమానాలు రద్దయ్యాయి.
Read more...