Browsing Tag

Air India Express

Air India : హడలెత్తిస్తున్న ఎయిరిండియా విమానాలు

Air India : ఎయిరిండియా విమానం ప్రయాణం అంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఎయిరిండియా విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపాలు ప్రయాణీకుల సహనాన్ని పరీక్షించాయి.
Read more...

Air India: అహ్మదాబాద్‌ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం ! 242 మంది మృతి !

Air India : అహ్మదాబాద్‌ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణీకులు, 10 సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు.
Read more...

Air India: భారత సాయుధ దళాల సిబ్బందికి ఎయిర్‌ ఇండియా తోడ్పాటు

Air India : భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.
Read more...

Air India : సిక్ లీవ్ అనంతరం విధుల్లో చేరిన ఎయిర్ ఇండియా సిబ్బంది

Air India : సామూహిక సిక్ లీవ్‌లో ఉన్న ఎయిర్ ఇండియా ఉద్యోగులు తిరిగి విధులకు చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ఆదివారం ప్రకటించారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈ నెల 14 నుంచి అన్ని సర్వీసులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు.
Read more...

Air India Express: 75 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు రద్దు !

Air India Express: ఎయిరిండియాలో సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ... సిబ్బంది కొరత వల్ల శుక్రవారం కూడా 75 విమానాలు రద్దు చేసినట్లు ఏఐఎక్స్‌ వెల్లడించింది.
Read more...