Browsing Tag

Air India Plane Crash

Air India : హడలెత్తిస్తున్న ఎయిరిండియా విమానాలు

Air India : ఎయిరిండియా విమానం ప్రయాణం అంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఎయిరిండియా విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపాలు ప్రయాణీకుల సహనాన్ని పరీక్షించాయి.
Read more...

Vijay Rupani: డిఎన్ఏ ఆధారంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

Vijay Rupani : డిఎన్ఏ ఆధారంగా గుజరాత్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ వెల్లడించారు.
Read more...

Payal Khatik: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన పేదింటి చదువుల తల్లి

Payal Khatik : గుజరాత్‌లోని హిమత్‌నగర్‌ కు చెందిన పాయల్ ఖాతిక్ అనే యువతి కన్నీటి గాధ... ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.
Read more...

Vijay Rupani: రెండుసార్లు చావు తప్పించుకుని మూడోసారి దొరికిన విజయ్ రూపాణీ

Vijay Rupani : విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ ప్రయాణానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Read more...

Tata Chairman: టాటా గ్రూపు ఉద్యోగులకు చైర్మెన్ భావోద్వేగ లేఖ

Tata Chairman : అహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌... టాటా గ్రూప్‌ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాసారు.
Read more...