Browsing Tag

Airlines

American Airlines-Bomb Threat :న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు

American Airlines : అమెరికాలోని న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని అకస్మాత్తుగా రోమ్‌కు దారి మళ్లించారు. అమెరికన్ మీడియా ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని దారి మళ్లించారు.
Read more...

CPI Narayana : విమాన సంస్థల పై భగ్గుమన్న సిపిఐ నారాయణ

CPI Narayana : విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. టికెట్ ధరలకు సంబంధించి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు నారాయణ లేఖ రాశారు.
Read more...

Virgin Australia Airlines: విమానంలో నగ్నంగా పరుగులు తీసిన ప్రయాణికుడు !

Virgin Australia Airlines: ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతేకాకుండా సిబ్బందిని కిందకు తోసేసి గందరగోళం సృష్టించాడు.
Read more...