Browsing Tag

Alla Nani

Alla Nani Resign : వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సీనియర్ నేత ‘ఆళ్ల నాని’

Alla Nani : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గురువారం టీడీపీలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో ఆళ్ల నానికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
Read more...

Alla Nani : టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ‘ఆళ్ల నాని’

Alla Nani : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేతులు మారింది. రాజకీయమూ రంగులు మార్చింది. కానీ, ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది.
Read more...

Alla Nani: వైసీపీకు మరో షాక్‌ ! పార్టీకు మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్‌ బై !

Alla Nani: వైసీపీకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు.
Read more...