Browsing Tag

Amaravathi Capital

CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం

CM Chandrababu : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని, నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.
Read more...

CM Chandrababu Naidu: భవిష్యత్ లో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ – సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : గ్లోబల్ వార్మింగ్‌ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్‌కు ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Read more...

Quantum Valley: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ

Quantum Valley : విజయవాడలో క్వాంటమ్‌ వ్యాలీ వర్క్‌షాప్‌లో చేసిన డిక్లరేషన్‌ కు ఆమోదం తెలుపుతూ... కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...

Minister Narayana: మూడేళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి – మంత్రి నారాయణ

Minister Narayana : రాజధాని అమరావతిలో స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ అన్నారు.
Read more...

Amaravati: రాజధాని అమరావతిలో వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధి బృందం పర్యటన

Amaravati : ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభమైన వేళ... ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ ప్రతినిధి బృందాలు ఆ ప్రాంతంలో పర్యటించాయి.
Read more...