Browsing Tag

Amarnath Yatra

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత ! కారణం ఏమిటంటే ?

Amarnath Yatra : భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో జమ్ముకశ్మీర్‌ లో కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Read more...

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి ! రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు !

Amarnath Yatra : జమ్ముకశ్మీర్‌ లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. చందర్‌కోట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు గాయపడ్డారు.
Read more...

Amarnath Yatra: నో ఫ్లైయింగ్ జోన్‌ గా అమర్‌నాథ్ యాత్రా మార్గాలు

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర వెళ్లే అన్ని మార్గాలను 'నో ఫ్లయింగ్ జోన్'గా ప్రకటించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ హోం శాఖ మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Amarnath Yatra: సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో అమర్‌నాథ్‌ యాత్ర

Amarnath Yatra : మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రకోసం... కేంద్ర ప్రభుత్వంతో పాటు జమ్మూకశ్మీర్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
Read more...

Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర మార్గంలో హై అలర్ట్..స్పందించిన కేంద్రం

Amarnath Yatra : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.
Read more...

Amarnath Yatra: ‘అమర్‌నాథ్‌’ యాత్ర బస్సుకు బ్రేకులు ఫెయిల్‌ ! సైన్యం చాకచక్యంతో తప్పిన ముప్పు !

Amarnath Yatra: జమ్మూకశ్మీర్‌ లో అమర్‌నాథ్‌ యాత్రికులకు భయానక అనుభవం ఎదురైంది. భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.
Read more...