US Vice President JD Vance: భారత్ కు చేరుకున్న జేడీ వాన్స్ ! అక్షర్ ధామ్ ఆలయంలో జేడీ వాన్స్…
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత్ కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు.
Read more...
Read more...