America Flight Collide : అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీకొని భారీ ప్రమాదం
America : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Read more...
Read more...
