Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లోని రెడ్ కారిడార్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 50 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
Read more...
Read more...